వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపెల్లి మండల కేంద్రంలో సామాజిక సేవా కార్యకర్తలు గంగాధర మధుసూదన్, సాతల్ల లక్ష్మణ్, సిరికొండ తిరుపతి, వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న MRPS మండల కార్యదర్శి మారంపల్లి మల్లయ్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు.
Comments
Loading comments...

