Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లమడ గ్రామంలో VDC అక్రమాలపై ఫిర్యాదు

Follow Udayam on Google
md jabeer Aug 17, 2026 5:53 PM నిర్మల్General
గొల్లమడ గ్రామంలో VDC అక్రమాలపై ఫిర్యాదు - Udayam
నర్సాపూర్ జి మండలంలోని గొల్లమడ గ్రామంలో విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ పేరుతో సమాంతర పాలన సాగిస్తున్నారని వార్డు సభ్యులు సోమవారం నర్సాపూర్ మండలంలోని వేదికల నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవో పుష్పలతకి ఫిర్యాదు చేశారు. VDC సభ్యులు చట్టవిరుద్ధంగా బహిష్కరణలు, జరిమానాలు విధిస్తూ పంచాయతీ రాజ్ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే క్షేత్రస్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...