వార్తలకు తిరిగి వెళ్లండి

పెదపూడి మండలం గొల్లలమామిడాడ మార్కెట్ షెడ్లను భారీ వర్షపు వరద ముంచెత్తింది. మంగళవారం నుంచి కురుస్తున్న వర్షాలతో మార్కెట్ ప్రాంగణంలో ఐదు అడుగుల మేర నీరు చేరినట్లు స్థానికులు తెలిపారు.
షెడ్లలోని చిరు దుకాణాల సరుకులు తడిసిపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

