Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోల్కొండలో కల్లు ఘటం–సాక బోనం

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 28, 2026 4:16 PM హైదరాబాద్General
గోల్కొండలో కల్లు ఘటం–సాక బోనం - Udayam
హైదరాబాద్‌ గోల్కొండ కోటలో గౌడ ఐక్యసాధన సమితి ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి 13వ కల్లు ఘటం–సాక బోనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం కల్లు సాక పోశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గౌడల ఆచారాలు, సంస్కృతి ప్రకారం ప్రారంభమైన ఈ వేడుకలు వరుసగా 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...