Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణ భారత్ రజతోత్సవాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 9:32 PM నెల్లూరుGeneral
స్వర్ణ భారత్ రజతోత్సవాలు - Udayam
గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత దిశగా 25 ఏళ్లుగా స్వర్ణ భారత్‌ ట్రస్ట్ సాగిస్తున్న సేవా ప్రస్థానం దేశానికే ఆదర్శప్రాయమని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో నిర్వహించిన ఈ ట్రస్ట్ రజతోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సేవాభావం, ఆశయాలను కొనియాడారు.

Comments

G
Loading comments...