వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శబరిమల ఆలయంలో బంగారు కిరీటం మాయమైందన్న వార్తలు కలకలం రేపాయి. అయితే ఆలయ తిరువాభరణం కమిషనర్ కిరీటం భద్రంగానే ఉందని తెలిపారు.
ఆభరణాల తనిఖీల్లో కిరీటం బరువుపై తేడాలు కనిపించడంతో ఈ వార్తలు వచ్చాయి. సమర్పించిన బంగారు కిరీటం సురక్షితంగానే ఉందని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) స్పష్టం చేసింది.
Comments
Loading comments...

