వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు రజతోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం జరిగే వేడుకలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అక్షర విద్యాలయం, సోమా శిక్షణ సంస్థను సందర్శించనున్నారు.
అనంతరం ట్రస్టు ప్రాంగణంలో జరిగే కార్యక్రమాలను పరిశీలించి, రజతోత్సవంలో పాల్గొంటారు. యోగి రాక నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను వెంకయ్యనాయుడు పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

