Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-బ్రిటన్‌ సంబంధాలకు స్వర్ణయుగం: ఉదయ్‌ నాగరాజు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 12, 2026 9:08 PM మెదక్తెలంగాణ
భారత్-బ్రిటన్‌ సంబంధాలకు స్వర్ణయుగం: ఉదయ్‌ నాగరాజు - Udayam
భారత్‌-బ్రిటన్‌ సంబంధాలకు ఇది స్వర్ణయుగమని బ్రిటన్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభ్యుడు ఉదయ్‌ నాగరాజు అన్నారు. రానున్న 30 ఏళ్లలో ఇరుదేశాల సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానన్నారు. సిద్దిపేటలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, లండన్‌లో లార్డ్‌ అయినా తెలంగాణ మట్టిబిడ్డనేనని పేర్కొన్నారు. ఉదయ్‌ నాగరాజు ఎదుగుదల రాష్ట్రానికి గర్వకారణమని హరీశ్‌రావు ప్రశంసించారు.

Comments

G
Loading comments...