వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లా సరిహద్దులో బీఎస్‌ఎఫ్ జవాన్లు రూ.17.40 కోట్ల విలువైన 89 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ఓ బంగ్లాదేశ్ పౌరుడిని అదుపులోకి తీసుకున్నారు.
తదుపరి విచారణ కోసం నిందితుడిని రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు అప్పగించారు.
Comments
Loading comments...

