Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణ వార్డుల ఉద్యోగులకు పదోన్నతులు

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 8:53 PM అమరావతిGeneral
స్వర్ణ వార్డుల ఉద్యోగులకు పదోన్నతులు - Udayam
రాష్ట్రంలోని స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో మొత్తం 1,630 మందికి పైగా సిబ్బందికి ప్రయోజనం చేకూరనుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.

Comments

G
Loading comments...