వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ విపణిలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1.50 లక్షలకు, 22 క్యారెట్ల బంగారం రూ.1.35 లక్షలకు దిగొచ్చింది. అలాగే, కేజీ వెండి ధర రూ.2.40 లక్షలుగా నమోదైంది.
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వారం రోజుల్లోనే ధరలు సుమారు రూ.10 వేల వరకు తగ్గుముఖం పట్టడం గమనార్హం.
Comments
Loading comments...

