Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం, వెండి రేట్లకు బ్రేక్.. ఎంత తగ్గయ్యో తెలుసా?

Follow Udayam on Google
రూప దేవి Jul 24, 2026 10:39 AM హైదరాబాద్General
బంగారం, వెండి రేట్లకు బ్రేక్.. ఎంత తగ్గయ్యో తెలుసా? - Udayam
శుక్రవారం బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1,700 తగ్గి రూ.1,32,300కి చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,850 తగ్గి రూ.1,44,330గా నమోదైంది. మరోవైపు వెండి ధర మరింత తగ్గింది. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గడంతో మార్కెట్‌లో రూ.2,40,000కి చేరింది. తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవే ధరలు అమలులో ఉండనున్నాయి.

Comments

G
Loading comments...