Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 10:36 AM హైదరాబాద్General
తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు - Udayam
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.160 పెరిగి రూ.1,52,840కి చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.150 పెరిగి రూ.1,40,100కి చేరుకోగా.. కేజీ వెండి ధర రూ.2,50,000గా కొనసాగుతోంది.

Comments

G
Loading comments...