Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వల్పంగా తగ్గిన పసిడి ధర

రూప దేవి Jul 11, 2026 4:17 AM హైదరాబాద్ 6 viewsabout 1 hour ago
స్వల్పంగా తగ్గిన పసిడి ధర - Udayam Digital
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇందులో భాగంగానే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.490 మేర తగ్గి రూ.1,44,330 మార్కుకు చేరుకుంది. ​అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.450 తగ్గి రూ.1,32,300 పలుకుతోంది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,44,900 గా నమోదైంది.

Comments

G
Loading comments...