వార్తలకు తిరిగి వెళ్లండి

ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవం సందర్భంగా గోల్డ్ మెడల్ సాధించిన 71 మంది విద్యార్థులకు పాసుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు వేచి ఉండేలా చేశారని ఆరోపణలు వచ్చాయి.
అరగంటలో పాసులు ఇస్తామని చెప్పి కాలయాపన చేసి, చివరకు మరుసటి రోజు ఉదయం రావాలని పంపించినట్లు సమాచారం. పాసుల కోసం వచ్చిన మీడియా ప్రతినిధులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి.
Comments
Loading comments...

