Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తనిఖీకి వచ్చిన మేనేజర్‌పై బంగారు ఆభరణాల చోరీ ఆరోపణలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 15, 2026 8:01 AM హైదరాబాద్General
తనిఖీకి వచ్చిన మేనేజర్‌పై బంగారు ఆభరణాల చోరీ ఆరోపణలు - Udayam
మోమిన్‌పేట డీసీసీబీ శాఖలో 96.1 గ్రాముల బంగారు ఆభరణాల చోరీకి తనిఖీకి వచ్చిన మరో శాఖ మేనేజరే కారణమని పోలీసుల విచారణలో తేలింది. జూన్‌ 22న ఆడిటర్ల తనిఖీలో చోరీ బయటపడింది. ఆభరణాలు తిరిగి లభించడంతో కేసులో రాజీకి అధికారులు ప్రయత్నించారు. అయితే కేసు ఉపసంహరణ కుదరదని పోలీసులు స్పష్టం చేసి, నిందిత మేనేజర్‌కు 41 సీఆర్‌పీసీ కింద తాఖీదు జారీ చేశారు.

Comments

G
Loading comments...