Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్లలో బంగారం పేరిట మోసం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 2:30 PM వికారాబాద్General
కుల్కచర్లలో బంగారం పేరిట మోసం - Udayam
నగలు చేయిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని పరారైన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కుల్కచర్లలో బాధితులు నిరసన చేపట్టారు. కేసరియా జ్యువెల్లర్స్‌ నిర్వాహకులు నగలు ఇస్తామని రూ.4 లక్షలు అడ్వాన్స్‌ తీసుకుని పరారయ్యారని చాపలగూడెం వాసి ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో మార్వాడీ దుకాణాలను బంద్‌ చేయించారు. సదరు వ్యాపారి కోటి రూపాయల వరకు వసూలు చేసి మోసం చేశాడని బాధితులు ఆరోపించారు.

Comments

G
Loading comments...