వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్ ధర కంటే తక్కువకు బంగారం, వెండి ఇప్పిస్తామంటూ అమాయకులను నమ్మిస్తూ కొందరు కేటుగాళ్లు రూ.లక్షలు నూకలు దండుకుంటూ సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు.
పరిచయస్తుల మాటలు నమ్మి డబ్బులు చెల్లించి మోసపోతున్న బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండగా, తక్కువ ధరకు బంగారమంటే మోసమనే విషయాన్ని గుర్తించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
Comments
Loading comments...

