వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నదులు, కాలువల్లో నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గోకవరం-సజీవ్‌నగర్ మధ్య ఊర కాలువ పొంగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కాలువను దాటేందుకు సాహసం చేయవద్దని, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

