వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. మంగళవారం ఉదయం నీటిమట్టం 31 అడుగులకు చేరగా, 6,25,999 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటిన గోదావరి ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో పరివాహక ప్రాంత ప్రజలు ఊరట పొందుతున్నారు.
Comments
Loading comments...

