Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరంలో పెరిగిన గోదావరి ఉద్ధృతి

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 10:03 AM తూర్పుగోదావరి General
సీతానగరంలో పెరిగిన గోదావరి ఉద్ధృతి - Udayam
సీతానగరం మండలంలో గోదావరి వరద ఉద్ధృతి భారీగా పెరిగింది. ప్రవాహం అధికం కావడంతో మూలకాలంక తదితర లంక గ్రామాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు నిత్యావసరాల కోసం పడవలపై ప్రయాణిస్తున్నారు. గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...