Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 12:50 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి - Udayam
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గురువారం ఉదయానికి 16.50 అడుగులకు చేరింది. 1,18,419 క్యూసెక్కుల వరద ప్రవహిస్తుండగా, సాయంత్రానికి మరో 5 అడుగులు పెరిగే అవకాశం ఉంది. తాలిపేరు ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి 10,604 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వాగులు పొంగిపొర్లుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...