వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో ఇద్దరు యువకుల గొడవను సర్దిచెప్పేందుకు వెళ్లిన సర్పంచ్ కొడుగుటి ప్రవీణ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు బటన్‌చాకుతో దాడికి యత్నించారు. ఈ ఘటనలో ప్రవీణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
బాధితుడిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

