Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాకంబరీ దేవిగా అమ్మవారి దర్శనం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 31, 2026 2:16 PM కర్నూలుGeneral
శాకంబరీ దేవిగా అమ్మవారి దర్శనం - Udayam
ఆదోని గౌలిపేట శ్రీ అంబా భవాని మాత ఆలయంలో ఆషాఢ మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు వివిధ తాజా కూరగాయలతో శాకాంబరీ దేవిగా భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా మహిళలు శ్రీ లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మకర్త జిందే గోవింద రావు, అర్చకులు చిన్నప్ప, కమిటీ సభ్యులు పంపావతి, పార్వతి, ఇందిర తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...