Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి, శబరి పరివాహక ప్రాంతాలపై నిఘా

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 9:52 AM అల్లూరి General
గోదావరి, శబరి పరివాహక ప్రాంతాలపై నిఘా - Udayam
భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి, శబరి పరివాహక ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సెలవులో ఉన్నప్పటికీ బుధవారం రాత్రి అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శబరి నది ప్రస్తుతం 44 అడుగుల మేర ప్రవహిస్తోందని, వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పరివాహక ప్రాంతాల ప్రజల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.

Comments

G
Loading comments...