Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిలో 70 ఏళ్ల కనిష్ఠానికి నీటి ప్రవాహం

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 21, 2026 6:10 PM అమరావతిGeneral
గోదావరిలో 70 ఏళ్ల కనిష్ఠానికి నీటి ప్రవాహం - Udayam
ఎల్నినో ప్రభావంతో గోదావరి నదిలో నీటి ప్రవాహం గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయిందని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జూలైలో సాధారణంగా ఉండాల్సిన ప్రవాహం భారీగా తగ్గిందని పేర్కొన్నారు. లోటు వర్షపాతం కారణంగా డెల్టా సాగు కోసం సిలేరు నీటిని వాడుతున్నట్లు చెప్పారు. ఎగువ ప్రాంతాలు మినహా మిగిలిన 90 శాతం భూములకు సాగునీరు అందిస్తామన్నారు.

Comments

G
Loading comments...