Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమహేంద్రవరం వద్ద ఉద్ధృతంగా గోదావరి.. రెండో హెచ్చరిక

Follow Udayam on Google
భరత్ తేజ Aug 02, 2026 3:32 PM అమరావతిGeneral
రాజమహేంద్రవరం వద్ద ఉద్ధృతంగా గోదావరి.. రెండో హెచ్చరిక - Udayam
రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 15 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ 175 గేట్ల ద్వారా 14.61 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి ఉద్ధృతితో కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

Comments

G
Loading comments...