Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి, కృష్ణాకు జలకళ

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 30, 2026 8:15 AM హైదరాబాద్General
గోదావరి, కృష్ణాకు జలకళ - Udayam
కృష్ణా, గోదావరి నదీ పరిధిలోని జలాశయాలకు వరద ప్రవాహాలు మొదలయ్యాయి. ఎల్లంపల్లికి 75 వేల క్యూసెక్కుల వరద చేరగా, నంది, గాయత్రి పంపుహౌస్‌ల ద్వారా నీటిని విడుదల చేశారు. జూరాలకు వరద కొనసాగుతుండగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లోకి కూడా ప్రవాహాలు పెరుగుతున్నాయి. జలాశయాల్లో నీటి కదలికలతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Comments

G
Loading comments...