వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు 5.660 మీటర్ల వరద మట్టం నమోదైనట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు తెలిపారు.
గోదావరిలో ప్రవాహం తగ్గుతున్నప్పటికీ ప్రాణహిత నదిలో వరద కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

