వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం పెరిగి భద్రాచలం వద్ద నీటిమట్టం గురువారం 29 అడుగులకు చేరింది. వాగులు, వంకల నుంచి భారీగా వరద నీరు నదిలో చేరుతోంది.
మరోవైపు భద్రాచలం రామాలయం బృహత్తర ప్రణాళిక పనులు కొనసాగుతున్నాయి. ఆలయం పరిసరాల్లో కూల్చివేత పనులను యంత్రాలతో వేగంగా నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

