వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి వరదలతో శ్రీరామసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి భారీగా నీరు చేరుతుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఎస్సారెస్పీలో ప్రస్తుతం 31.918 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఐదు రోజుల్లో 15.513 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్టు పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
Comments
Loading comments...

