Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి వరద ఉద్ధృతి.. యంత్రాంగం అప్రమత్తం

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 31, 2026 12:30 PM పోలవరం General
గోదావరి వరద ఉద్ధృతి.. యంత్రాంగం అప్రమత్తం - Udayam
గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో దేవీపట్నం గండిపోచమ్మ ఆలయం వరకు వరద చేరి రాకపోకలు నిలిచాయి. పాపికొండలు విహారయాత్రను అధికారులు రద్దు చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరి, 2.25 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కోనసీమలో గట్టు తెగి రాకపోకలు నిలవడంతో యంత్రాంగం అప్రమత్తమైంది.

Comments

G
Loading comments...