Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి వరద: చర్ల మండలంలో 200 కూలీలు చిక్కుకున్నారు

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 6:48 AM ములుగు General
గోదావరి వరద: చర్ల మండలంలో 200 కూలీలు చిక్కుకున్నారు - Udayam
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పెరుగుతుండగా, భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా చేరుతుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. చర్ల మండలంలో లంక భూముల్లో మిర్చి నారు నాటేందుకు వెళ్లిన సుమారు 200 మంది కూలీలు వరదలో చిక్కుకోగా, అధికారులు పడవల ద్వారా వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

Comments

G
Loading comments...