Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్‌లో కిక్కిరిసిన మేకల బజార్

Follow Udayam on Google
Harika Sep 29, 2026 11:39 AM సంగారెడ్డిGeneral
నారాయణఖేడ్‌లో కిక్కిరిసిన మేకల బజార్ - Udayam
నారాయణఖేడ్ పట్టణంలో మంగళవారం అంగడి సందర్భంగా మేకల బజార్ కిక్కిరిసింది. మేకల కొనుగోలు, విక్రయాల కోసం పెద్ద సంఖ్యలో వ్యాపారులు తరలిరావడంతో బొంగుండేశ్వర చౌరస్తా ప్రాంగణం మేకలు, జనాలతో రద్దీగా మారింది. సంగారెడ్డి, హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి వ్యాపారులు తరలివచ్చారు.

Comments

G
Loading comments...