Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డ్‌ నిర్మాణం

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 11:41 AM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డ్‌ నిర్మాణం - Udayam
మచిలీపట్నంలో షిప్‌యార్డ్‌ నిర్మాణానికి గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ముందుకు వచ్చింది. రూ.8 వేల కోట్లతో నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేసింది. 2025 నవంబర్‌లో విశాఖపట్నంలో జరిగిన సమ్మిట్‌లో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఐదేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సి ఉండగా.. తొలి దశ పనులను 2028 నాటికి పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 3 వేల మందికి ఉపాధి లభించనుంది.

Comments

G
Loading comments...