Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీఓ 240 వద్దు: రైతులతో ఎమ్మెల్యే

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 4:23 PM హైదరాబాద్General
జీఓ 240 వద్దు: రైతులతో ఎమ్మెల్యే - Udayam

Photo Gallery

జీఓ 240 వద్దు: రైతులతో ఎమ్మెల్యే - gallery image 1
జీఓ 240 వద్దు: రైతులతో ఎమ్మెల్యే - gallery image 2
ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రైతులతో కలిసి మేడ్చల్‌–మల్కాజ్‌గిరి కలెక్టర్‌ మనూ చౌదరిని కలిశారు. మూసీ పరీవాహక అభివృద్ధి పథకంలో భూముల స్వాధీనానికి జారీ చేసిన జీఓ 240పై రైతుల ఆందోళనను కలెక్టర్‌కు వివరించారు. “మా భూములు మాకు కావాలి.. పరిహారం వద్దు” అని రైతులు కోరారు. మూసీకి కిలోమీటర్‌ పరిధిలో భూముల స్వాధీనంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, రైతుల ప్రయోజనాలు కాపాడాలని ఎమ్మెల్యే కోరారు.

Comments

G
Loading comments...