వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని పెద మజ్జిపాలెం PHC పరిధిలోని గ్రామాలలో శుక్రవారం కుష్టు వ్యాధి నిర్ధారణ సర్వే ప్రారంభమైందని డాక్టర్ పల్లవి తెలిపారు.
ఈ మేరకు ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి శరీరంపై మచ్చలను తనిఖీ చేసి ఆన్లెన్లో నమోదు చేస్తున్నారని తెలిపారు. ఇవాళ్టి నుండి ఈ నెల 24వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

