వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఆదివారం విశాఖ జిల్లా BJP యువమోర్చా ఇన్ చార్జ్ పిల్లా నవీన్ ఆద్వర్యంలో బీజేపి మండల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రానున్న స్థానిక ఎన్నికలకు కార్యాచరణ, పార్టీ విస్తరణ, మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, కార్యకర్తల సమన్వయంపై పదాధికారులు, కార్యకర్తలతో చర్చించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త , నాయకుడు సమష్టిగా పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

