Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంటల్లోనే చైన్ స్నాచింగ్ కేసు ఛేదన

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 04, 2026 4:23 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
గంటల్లోనే చైన్ స్నాచింగ్ కేసు ఛేదన - Udayam
చెంగిచెర్లలో చైన్ స్నాచింగ్ కేసును 20 గంటల్లోనే ఛేదించిన మేడిపల్లి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 3 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన నిందితులు మహిళ మెడలోని గొలుసును లాక్కుని పరారయ్యారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...