వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా రూపకల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అర్హులైన వారు ఫారం-19 ద్వారా నవంబరు 6లోపు దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 20న ముసాయిదా, డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు.
నవంబర్ 1 నాటికి అర్హత సాధించిన హైస్కూల్ అసిస్టెంట్లు, అధ్యాపకులు ఓటు నమోదుకు అర్హులు. ప్రస్తుత ఎమ్మెల్సీ కల్పలత పదవీకాలం మార్చికి ముగియనుంది.
Comments
Loading comments...

