Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:20 AM కృష్ణా జిల్లాGeneral
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ సంచలన వ్యాఖ్యలు - Udayam
నిడమానూరు కూటమి సమావేశంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వంశీ వద్ద అవినీతి సొమ్ము ఉందని, దుర్మార్గాలను ఎదిరించేందుకే ఆయనపై పోటీ చేశానని అన్నారు. సీటు కోసం ఎవరినీ బ్రతిమిలాడలేదని స్పష్టం చేశారు. తన గురించి, ఎదుటివారి గురించి అన్నీ తెలుసంటూ వ్యాఖ్యానించారు. లగడపాటి రాజగోపాల్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.

Comments

G
Loading comments...