Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతిని దర్శించుకున్న పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 14, 2026 7:09 PM విశాఖపట్నంGeneral
గణపతిని దర్శించుకున్న  పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల - Udayam
పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 97 వ వార్డులొ ప్రతిష్టించిన గణపతి మండపాన్ని సోమవారం పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు దర్శించుకున్నారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆ మండపాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రత్యేక పూజలు చేసి ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పాడిపంటలు ఉపాధి అవకాశాలు మెరుగు పడాలని గణపతిని ప్రార్థించారు.

Comments

G
Loading comments...