వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగడ్డిలో ప్రతిష్టించిన గణపతిని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు జైపాల్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలన్నారు. అలాగే, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు కాపాడాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

