వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితిని పురస్కరించుకుని నంద్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో పరిపాలన గణపతికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులు, సిబ్బంది భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
గణపతి విగ్రహానికి పుష్పాలు, పత్రాలతో పూజలు చేసిన కలెక్టర్.. జిల్లా ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
Comments
Loading comments...

