Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతి ఉత్సవాలపై సమీక్ష

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 8:36 AM హైదరాబాద్General
గణపతి ఉత్సవాలపై సమీక్ష - Udayam
వినాయక మండపాలకు అతిథుల వివరాలు పోలీసులకు ముందుగా తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఉత్సవాల్లో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మండపాల నిర్వాహకులు సహకరించి గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

Comments

G
Loading comments...