Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్

Follow Udayam on Google
Devender Bale Sep 20, 2026 8:43 PM జగిత్యాలGeneral
గణపతి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ - Udayam
జగిత్యాల పట్టణంలో కొనసాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పలు గణపతి మండపాలను సందర్శించారు. గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పట్టణ ప్రజలకు గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. మండపాల నిర్వాహకులు, యువత పాల్గొన్నారు.

Comments

G
Loading comments...