Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి అర్బన్ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Raju Sep 23, 2026 4:20 PM నిజామాబాద్తెలంగాణ
గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి అర్బన్ ఎమ్మెల్యే - Udayam
ఇందూరులో నిర్వహించే వినాయకుడి శోభాయాత్రకు అధికారులు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ అధికారులకు సూచించారు. బుధవారం నగరంలోని దుబ్బ చౌరస్తా, లలితా మహల్, గాంధీ గంజ్, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, పవన్ టాకీస్, గాజుల్ పేట్, పెద్ద బజార్, గోల్ హనుమాన్ మీదుగా వినాయకుల బావి వరకు శోభాయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ఇందూరులో నిర్వహించే గణపతి శోభాయాత్ర ఎంతో ప్రత్యేకమైనదన్నారు

Comments

G
Loading comments...