Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి

Follow Udayam on Google
R.R. Reddy Sep 23, 2026 2:30 PM నిజామాబాద్తెలంగాణ
గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి - Udayam
ఈ నెల 25న జరిగే గణపతి శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించారు. బుధవారం శోభాయాత్ర రూట్‌ను పరిశీలించి విద్యుత్, రోడ్లు, పారిశుధ్యం, భద్రత ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మండప నిర్వాహకులు శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహించాలని కోరారు.

Comments

G
Loading comments...