వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో చింతామణి చెరువు కట్టపై వినాయక మండపాల నిర్వాహకులతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.
కార్యక్రమంలో అల్లం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ సామూహిక సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల్లో ఐక్యత, భక్తిభావం పెరుగుతాయని తెలిపారు. ప్రతి మండపం వద్ద భజనలు, పారాయణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు
Comments
Loading comments...

