Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతి లడ్డూ వేలంలో రూ.2.55 లక్షలు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 23, 2026 8:58 PM మహబూబ్‌నగర్తెలంగాణ
గణపతి లడ్డూ వేలంలో రూ.2.55 లక్షలు - Udayam
జడ్చర్ల పట్టణంలోని అయోధ్య నగర్ సింధూర గణపతి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద లడ్డూ వేలం పాట నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా వేలం పాటలో పాల్గొన్నారు. ఈ వేలంలో కాంగ్రెస్ నాయకులు తూడి అనిల్ కుమార్ రెడ్డి రూ.2,55,555లకు గణపతి లడ్డూను దక్కించుకున్నారు. వేలం నిర్వాహకులు అనిల్ కుమార్ రెడ్డిని అభినందించారు.

Comments

G
Loading comments...